1
/
of
1
COMING SOON: మట్టి రాక్షసుడు vs. క్రేన్ ట్రక్ స్నేహితులు (Mud Monster vs. Crane Truck & Friends) – A Bilingual Telugu-English Picture Book for Children
COMING SOON: మట్టి రాక్షసుడు vs. క్రేన్ ట్రక్ స్నేహితులు (Mud Monster vs. Crane Truck & Friends) – A Bilingual Telugu-English Picture Book for Children
Regular price
$0.00 USD
Regular price
Sale price
$0.00 USD
Unit price
/
per
Couldn't load pickup availability
We cannot wait to share this story with you! My son and I wrote this, and some reviews say it has better twists than Baahubali!
Your child (and maybe even you) will love this bilingual Telugu-English picture book!
ఈ కథ ని మీతో ఎలాగన్నా పంచుకోవాల్సిందే! దీనిని నేను, నా కొడుకు కలిసి రాసాము. కొందరు రివ్యూయర్స్ (నా తమ్ముడు) అయితే ఈ కథ లో బాహుబలి కన్నా మంచి మలుపులు ఉన్నాయి అని చెబుతున్నారు!
తెలుగు-ఇంగ్లీష్ లో రాయబడే ఈ బొమ్మల పుస్తకాన్ని మీ పిల్లలకి ఇస్తే, మీకు తప్పకుండ ఒక పెద్ద ముద్దు వస్తుంది! ఈ కథ మీ పిల్లలకి తప్పకుండ నచ్చుతుంది, కానీ మీకు కూడా నచ్చేయొచ్చూ!
Share